పిల్లాడి ఏడుపు చూసి నాలో అమ్మోరు ఆవాహం చేసిందో…

సాంబడు తాండవం చేసిండో తెల్దు గానీ సారూ...

ఆ పొద్దు నేను నరికిన నరుకుడు
నిలువెత్తు అడవి నిలబడి అంతవరకూ
చూడని ఒక వేట చూసింది సారూ 🧨🧨🧨

భీంషేరీ ఊచకోత కథ 👌👌

ఈ సీన్ అయితే సావుకి కానీ గొంతు ఉంటె అన్నట్లు సావుకి కానీ రూపం ఉంటె… pic.twitter.com/Qyzrv5VPzQ

— Venu M Popuri (@Venu4TDP) October 19, 2023