ఓవర్ టేక్ చేస్తూ బైకర్ మృతి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ గేట్ వద్ద బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. pic.twitter.com/O5ovCS8Aiu

— Telugu Scribe (@TeluguScribe) March 20, 2024