తెంలగాణ గవర్నర్ తమిళిశై తన పదవికి రాజీనామా ఇచ్చేసి రాజ్ భవన్ ఖాళీ చేసి చెన్నై వెళ్లిపోయారు.

అక్కడ ఎన్నికల్లో పోటీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. #Tamilsai pic.twitter.com/MkZFkpvqgu

— Telugu360 (@Telugu360) March 18, 2024