ఆర్టీసీ బస్సుల్లో బలవంతంగా తీసుకొచ్చిన జనం కాదు !

మద్యం బిర్యానీలు పంచి తెచ్చినవారూ కాదు !

సంక్షేమ పథకాలు ఆపేస్తామంటే భయపడి వచ్చిన వారూ కాదు !

రాష్ట్రం కోసం స్వచ్చందంగా తరలి వచ్చిన జనం !

సభ ప్రారంభానికి రెండు గంటల ముందే ఉన్న దృశ్యాలు ఇవి ! #Jenda #TDPJSPTogether pic.twitter.com/imCMo9hX3y

— Telugu360 (@Telugu360) February 28, 2024