వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ :

7 జాబితాల్లో ప్రకటించిన వారు సమన్వయకర్తలే

ఆఖరి సిద్ధం సభలో అభ్యర్థుల జాబితా రిలీజ్

ఇప్పటి వరకూ ప్రకటించిన వారే అభ్యర్థులన్నట్లుగా ప్రకటనలు - డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్న సమన్వయకర్తలు

ఇప్పుడు హ్యాండిస్తారని తేల్చేసిన సుబ్బారెడ్డి… pic.twitter.com/u980qKWGSw

— Telugu360 (@Telugu360) February 24, 2024