తుది దశకి చేరుకున్న తెదేపా జనసేన సీట్ల చర్చలు - నేటి సమావేశం దృశ్యాలు

జనసేనకి గౌరవప్రదంగా 22 నుంచి 25 దాకా ఎమ్మెల్యే సీట్లు కేటాయించాల్సి వచ్చేట్టు ఉంది, అందుకు అనుగుణంగా త్యాగాలకు సిద్ధం కండి అని పార్టీ వర్గాలకి తెలియజేసిన తెలుగుదేశం అధిష్టానం

పొత్తులో భాగంగా తెలుగుదేశంలో… pic.twitter.com/XjLL8H94dP

— Telugu360 (@Telugu360) February 4, 2024