వాలెంటైన్ కి అసలైన నిర్వచనం..ఈ ఫోటో..

ప్రేమంటే బాధ్యత కూడా బంగారం.

తను గెలిస్తే భుజాన ఊరేగించడమే కాదు..
ఓడినపుడు ఒళ్లో దాచుకుని ఓదార్చాలి కూడా!

అంతా బాగున్నప్పుడు జంట విహంగాలై
ఇంద్రదనస్సు మీద జారుడుబల్ల ఆడెయ్యడమే కాదు
తను అడుగు వెయ్యలేనంత అవిటి అయిపోతే
బండిలో తొయ్యాలి,… pic.twitter.com/pT1tC7uTT1

— Swathi Reddy (@Swathireddytdp) February 14, 2024