వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను స్వీకరించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల..

వైసీపీ చేసిన అభివృద్ధిని చూడటానికి నేను సిద్ధం....

డేట్, టైం మీరు చెప్పినా....మమ్మల్ని చెప్పమన్నా సరే....

మీడియా వారిని తీసుకుని వస్తా....

వైసీపీ కట్టిన రాజధాని ఎక్కడ.....పోలవరం ఎక్కడ....?

వైసీపీ చేసిన… pic.twitter.com/zP89hAKZMF

— Swathi Reddy (@Swathireddytdp) January 23, 2024