బాధాకరమైన వార్త : ఆదోని మండలంలో మండల విద్యా శాఖా అధికారి కార్యాలయం లో మండల అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రీ రమణ గారు 3 నెలలు దాటి 4వ నెల వచ్చినప్పటికీ ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని,

ఇంటి యజమాని వచ్చి 4నెలల అద్దె ఇవ్వమని గోడవపెట్టడంతో కొద్ది రోజులు ఆగండి ఇస్తానని చెప్పగా, ఇల్లు… pic.twitter.com/zwvPI5PK1H

— Swathi Reddy (@Swathireddytdp) October 6, 2023