ఈ రోజు కర్నూలు సిటీ

"భగవంత్ కేసరి" వీరవిహారం
ధియేటర్లు మహిళా ప్రేక్షకులతో
నిండి పోతున్నాయి ఈ రోజు
6వ రోజు దాదాపు గ్రాస్ 80 లక్షలకు చేరుతుంది అఖండ దైవం పరంగా యూనివర్సల్ ఫిల్మ్ భగవంత్ కేసరి మహిళా సందేశం తో యూనివర్సల్ ఫిల్మ్ అయ్యింది హ్యాట్సాఫ్ బాలయ్య బాబు జై బాలయ్య బాబు 🙏🙏 pic.twitter.com/t6iAFrViWJ

— N C B N 🔥🔥✨ (@Ramakrishna_TDP) October 24, 2023