చంద్రబాబు గారి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆటంకం కలిగిన యువగళం పాదయాత్ర.. అవరోధాలను అధిగమించి, త్వరలో పున:ప్రారంభం కానున్నదని తెలియజేసేందుకు ఆనందిస్తున్నా. జనక్షేత్రంలో తుది తీర్పు ఇచ్చే ప్రజల వద్దే వైసీపీ దుర్మార్గాలను ఎండగడతాం. (2/2)

— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) September 25, 2023