పొత్తు తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రిలాక్స్ అయిపోయారా?

ప్రజాక్షేత్రంలో చంద్రబాబు ఫుల్ గా తిరుగుతుంటే పవన్ కళ్యాణ్ కనబడటం లేదు. గెలుపు మీద ధీమా ఉండొచ్చు కానీ అది అతివిశ్వాసంగా మారకూడదు. #TDPJanasena

— M9 NEWS (@M9News_) January 21, 2024