వేలం పాట పాడినట్టు ఉంది బీఆర్ఎస్ మేనిఫెస్టో..

కాంగ్రెస్ పార్టీ ఎంతో పరిశీలన చేసి, ప్రజల అవసరాలను తెలుసుకుని, వారి అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలను చూసి భయపడి, వాటిని కాపీ కొట్టి.. ఎప్పటిలాగే మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేయడానికి కేసీఆర్ పూనుకున్నట్లుగా… pic.twitter.com/82zLU7wy0A

— Telangana Congress (@INCTelangana) October 15, 2023