ఈ ఆటోకు @BRSparty కార్మిక విభాగం స్టిక్కర్..

ఆటో మీటర్ ఉండే స్థానంలో ముందే ఫిక్స్ చేసిన గోప్రో కెమెరా…

టిల్లూ సార్ @KTRBRS మీ జీవితంలో ఇలాంటి స్టేజ్డ్ డ్రామాలు కాకుండా… నిజాయితీగా చేసింది ఏమైనా ఉందా..?

మీకు పవర్ పోయినా, పబ్లిసిటీ పిచ్చి మాత్రం తగ్గట్లేదు… pic.twitter.com/0YYY9aqKxZ

— Congress For Telangana✋ (@Congres4TG) January 28, 2024