సమయం 3AM

నేను ఇంకా బాత్ రూమ్ లోనే ఉన్నాను. ఆత్మ బరువు 21 గ్రాములు ఉంటుంది అంట
68 ఏళ్లు నన్ను మోసిన శరీరానికి కాపలా కాస్తున్నా

పారిపోతు సునీల్ యాదవ్ చాలా జాగ్రత్తగా గొడ్డలిని ఒక నాలా లో విరిరేసి భద్రంగా దాచాడు#ఆత్మ pic.twitter.com/EXWy8sOere

— YS Vivekananda Reddy (@ysvivekareddy) March 19, 2024