వీళ్లు అందరూ నన్ను బాత్రూమ్ లోకి లాకెళ్తున్నారు. నేలంతా రక్తం.

ఉమ శంకర్ రెడ్డి మళ్లీ గొడ్డలితో 7-8 సార్లు తలపై నరికాడు.

నన్ను చంపితే కడప MP సీట్ క్యాండిడేట్ ఎవరు ఉంటారు??
ఇడుపులపాయ ఎస్టేట్ ని ఎవరు చూసుకుంటారు??
నేను లేకపోతే నా బిడ్డ జగన్ రెడ్డి CM ఎలా అవుతాడు??

ఇలా ఎన్నో… pic.twitter.com/tu6mdSvaUj

— YS Vivekananda Reddy (@ysvivekareddy) March 15, 2024