నా గారాల పట్టి YS సునీత

నా 68 ఏళ్ల అనుభవం తో ఒకటి మాత్రం చెప్పగలను.
మీసాలు, గడ్డాలు ఉంటే ధైర్యం ఉన్నట్టు కాదు.
చీర, బొట్టు పెట్టుకుంటే బలహీనులు కాదు.
తుంగభద్ర నీళ్లు తాగితేనే పౌరుషం ఉన్నట్టు కాదు.

మన సొంత వాళ్ల కోసం ఎందాకైనా వెళ్తాం కదా. అదే మనో ధైర్యం, వెయ్యి ఏనుగుల బలం.… pic.twitter.com/j1NbHP5WJt

— YS Vivekananda Reddy (@ysvivekareddy) March 14, 2024