రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. దీనికి నిదర్శనం గత నాలుగేళ్లలో జిల్లాలో 3728.08 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయిన భారీ పరిశ్రమలు మరియు 837.37 కోట్ల తో ఏర్పాటయిన ఎంఎస్ఎంఈలు , తద్వారా ఉపాధి పొందిన వేల మంది ఉద్యోగులు . pic.twitter.com/pRKkVrE25S

— West Godavari District (@wgodavarigoap) July 20, 2018