కుప్పం బాధ్యతలు నూతన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి అప్పగించిన చంద్రబాబు నాయుడు గారు 🔥

కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కంచర్ల శ్రీకాంత్ నాయకత్వంలో పని చేయనున్న కమిటీ ✌️

— Venu M Popuri (@Venu4TDP) April 27, 2023