సీమను చుట్టిన సుడిగాలి..*
_*జన సునామీలా వస్తోంది కోస్తాకు.. ఈ ఒరిజినల్ గాలి దగ్గర ఏ గాలి గాడు నిలబడలేడు, ఈ ప్రజా పోరాటంలో ప్రజలంతా మీ వైపే, నిజం తెలుసుకున్నారు, నిజాయితీగా మీ వెంట నడుస్తున్నారు. మీకు అండగా నిలబడ్డారు, మీ వెంటే ఎన్ని కిలోమీటర్లు అయినా ప్రేమతో నడుస్తున్నారు, pic.twitter.com/QXteiHXtkC

— VardhanReddy(PVR) (@vardhanreddy91) June 13, 2023