మీడియాపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పోరాట తీరు గ‌మ‌నిస్తే… ఈ వ్యూహం మ‌రింత స్ప‌ష్టంగా అర్థ‌మౌతుంది.

ఆయ‌న ప్ర‌ముఖంగా ఓ మూడు టీవీ ఛానెల్స్ ని మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌హా టీవీ మూర్తిని నెమ్మ‌దిగా వ‌దిలేశారు. https://t.co/L2ckeKBFwA

— Telugu360 (@Telugu360) April 24, 2018