నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనప్రభంజనంలా జరిగింది, దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు నీరాజనాలు పలికారు, మహిళలు హారతులు ఇచ్చారు, కళాకారులు ప్రదర్శనలతో హోరుఎత్తించారు. ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియజేస్తూ నారా లోకేష్ గారికి వినతి… pic.twitter.com/f47GIlNOJH

— Vinod (@TDPNextGen) July 3, 2023