బై తల్లీ.. అన్నాడు తనతో పాటు నడుస్తున్న ఆ చిన్నారితో లోకేశ్. లేదు నేను నీతో పాటు వస్తా అంకుల్ అంది టపీమని. నా కొడుకు కంటే నువ్వు బెస్ట్ తల్లీ. వాడు నడవడలేడు నాతో.. నువ్వు ఇంకా నడుస్తా అంటున్నావు అని అనడంతో.. చుట్టూ వున్న వారిలో నవ్వులు.

నిత్యం ఆ బాటసారి బాటలో సంఘీభావంతో కలిసే… pic.twitter.com/DqxK7zaVIV

— Swathi Reddy (@Swathireddytdp) July 8, 2023