ఒక ఉన్నత స్థాయి వైద్యుడు ఉన్నత ప్రమాణాలతో అందరికీ ఒకే స్థాయి వైద్యం చేస్తున్నాడంటే దాని వెనుక ఒక వ్యవస్థ ఎంత సమర్థంగా ఉండాలి. అంతటి స్థాయి వైద్యులే బాలకృష్ణ గారిని గౌరవిస్తున్నపుడు, నాలాంటి సామాన్యులు ఎంత. వాళ్ళు చూడని ధనమా, కీర్తా? విమర్శ ముందు ఆత్మావలోకనం ముఖ్యం. https://t.co/uatz5MlqW1

— SVS (@svskiran78) July 20, 2023