దేశమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా... పార్టీలో వందలాది మంది చేరికల సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్....

తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే దేశమంతా మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా ప్రగతిపథంలో నడిపిస్తానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భరోసా… pic.twitter.com/8xhcTxJime

— Team Lokesh (@Srinu_LokeshIst) July 13, 2023