శ్రీకాకుళం జిల్లా, గార మండలంలోని శాలిహుండం గ్రామం. ఇది శ్రీకాకుళం నుండి 18 కి.మీ.దూరంలోనూ ఉంది. వంశధార నది వొడ్డున ఉన్నటువంటి శాలిహుండం సుందర దృశ్యాలు, బౌద్ధ స్తూపాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. #WorldTourismDay #AmazingAndhra @Tourism_AP pic.twitter.com/pQhv5Ghg3z

— Srikakulam District (@srikakulamgoap) September 27, 2018