(టీవీ9 స్క్రోలింగ్) రాజమండ్రి సెంట్రల్‌జైలు సూపరింటెండెంట్ బదిలీ - మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వాసును పరామర్శించేందుకు చంద్రబాబుకు అనుమతిచ్చిన రాజారావు - రాజారావును నెల్లూరు పీటుసీకి బదిలీ చేసిన అధికారులు - రాజమండ్రి సెంట్రల్‌జైలు కొత్త సూపరింటెండెంట్‌గా విశాఖ జైలర్…

— CSreenivas14 (@Sreenivas14C) May 4, 2023