అంతా పెద్ద డ్రామా. ఇప్పుడు రిమాండ్ ఇస్తారు.. మహా అయితే నెలరోజులు జైల్లో ఉంటారు. చార్జిషీట్ వేశాక బెయిల్ మీద బయటకి వచ్చేస్తారు.

తర్వాత వాల్లోడు, వాడి కేసుల్లానే దశాబ్దాలు తరబడి కోర్టులో ట్రైల్కి రాకుండా చుస్కుంటాడు. వీళ్ళు దర్జాగా బయట తిరుగుతారు, ఎంపీగా మళ్ళీ పోటీచేస్తారు

అంతే

— Shylaja 🦋 (@Shylaja_Sakura) April 16, 2023