ప్రజల సెంటిమెంట్ ను కేసీఆర్ తన ఆర్థిక దోపిడీకి వాడుకున్నాడు.

భద్రాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని కాదని… ఔట్ డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడటం వెనుక అవినీతి జరిగింది. #TelanganaAssemblySessions #TelanganaPrajaPrabhutwam pic.twitter.com/WkLfsBYggm

— Revanth Reddy (@revanth_anumula) December 21, 2023