మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిగారిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డిగారు.

సీఎం రేవంత్ రెడ్డిగారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి గారు. pic.twitter.com/WiTJZjeVsE

— Revanth Reddy (@revanth_anumula) December 11, 2023