ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

తెలంగాణ ప్రజలకు అభినందనలు.
విద్యార్ధుల పోరాటం, అమరవీరుల త్యాగాలు, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక… pic.twitter.com/U0Nv2rUTLE

— Revanth Reddy (@revanth_anumula) December 6, 2023