కోడుమూరు నియోజకవర్గంలో పూర్తయిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.

పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.

లోకేష్ ఘన స్వాగతం పలికిన
పాణ్యం టిడిపి ఇంఛార్జ్ గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు. pic.twitter.com/dA1HsXynyA

— Ramu Thondepu (@ramuthondepu) May 3, 2023