కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మణిపాల్ హాస్పటల్ యాజమాన్యం రూపొందించిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని 9930 గ్రామాల్లో సేవలు అందించేందుకు ముందుకొచ్చిన యాజమాన్యాన్ని చంద్రబాబు అభినందించారు. pic.twitter.com/ZdWIRimzJp

— Abdul Rahman (@AbdulRahman_AR) July 5, 2018