గత 10 సంవత్సరాలుగా ... ప్రణాళికాబద్ధం గా జరుగుతున్న కుట్ర

మహానుభావుడు ఎన్టీఆర్ ని... కుంభకోణాల YSR ని ఒకే స్థాయి అని యువతరానికి తెలియచేసే ప్రయత్నం

ఎలక్షన్ టూర్... 20 గంటల ఆలస్యం గా జరుగుతుంది అని..తెలిసి కూడా జనం అర్దరాత్రి రోడ్ల మీద ఉండటం విన్నారా

పాపం లో పాలుపంచుకోవద్దు pic.twitter.com/abNnbgfYzl

— NVK (@nvkrishna26) September 22, 2022