శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం జిల్లాల ప్రజలారా! ధర్మవరం, అంగల్లు, అనంతపురం ప్రజాగళం సభలకు వేలాదిగా తరలిరండి. ధర్మవరం ప్రజాగళం సభలో పాల్గొంటున్న కేంద్ర హోమ్ శాఖామంత్రి శ్రీ @AmitShah గారికి కూటమిని గెలిపించడానికి ఏపీ ప్రజలు సిద్ధమని చెప్పండి.#PrajaGalam pic.twitter.com/Mot3m8AUHG

— N Chandrababu Naidu (@ncbn) May 5, 2024