సరిగ్గా 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ మాఫియాలు ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయేలా చేస్తా. డ్రగ్స్ మహమ్మారి మీ బిడ్డల నిండు జీవితాన్ని నాశనం చేయకుండా మాఫియాలను ఉక్కుపాదంతో అణిచేస్తా. ఏపీలోని తల్లిదండ్రులకు ఇది నా హామీ.#PrajaGalam pic.twitter.com/cvuubZt6dY

— N Chandrababu Naidu (@ncbn) May 1, 2024