జగన్ మీద గులక రాయితో దాడి చేసారంట. అది నాటకం కాదు నిజమే అనుకుందాం. పోలీసులు ఏకంగా హత్యాయత్నం కేసులే పెట్టేసారు. నీ మీద పడిన గులక రాయికే ఇంత సీన్ చేస్తున్నావు. మరి నామీద పెద్ద పెద్ద రాళ్ళు, కర్రలతో మీ రౌడీలు దాడి చేసినప్పుడు ఏమైపోయింది నీ ప్రభుత్వం?#KodiKathiDrama2 pic.twitter.com/MsrlEbr9cG

— N Chandrababu Naidu (@ncbn) April 21, 2024