జగన్ కి ఉండే కుల అహంకారం ఆ పార్టీలో ఉండే నేతలందరికీ ఉంది. "యానాదోళ్ల అమ్మాయి. నెత్తి మీద రూపాయి పెడితే. 5 పైసల విలువ చేయదు."  అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలను సీఎం సమర్థిస్తున్నారా?

పార్టీలో ఇలాంటి నాయకులను పెట్టుకొని సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు జగన్. ఈ వ్యాఖ్యలకు… pic.twitter.com/ieK2pDWfW2

— N Chandrababu Naidu (@ncbn) April 21, 2024