రావణాసురుడిని అంతం చేయడానికి రాముడు కదిలితే, ఆయనకు వానర సైన్యంతో పాటు ఉడుత కూడా తన వంతు సాయం అందించింది. అలాగే రామసేతువు నిర్మిస్తుంటే సముద్రుడు కూడా శాంతించి సహకరించాడు. సమాజానికి దుష్టపీడ విరగడ అవుతుంది అంటే సృష్టి మొత్తం సహకరిస్తుంది. ఇప్పుడు ఏపీలో జగన్ పాలన అంతం కోసం… pic.twitter.com/5w5xk0zoZt

— N Chandrababu Naidu (@ncbn) April 6, 2024