వైసీపీ వినాశకర పాలన నుంచి విముక్తి ఎప్పుడెప్పుడా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు.  ప్రజాగళం సభలకు ప్రభంజనంలా తరలి వస్తున్న జనమే అందుకు నిదర్శనం. ఈరోజు  ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల ప్రజాగళం సభలతో మీ ముందుకు వస్తున్నాను. ప్రజలారా రండి... మీ ప్రాంత సమస్యలను బహిరంగంగా చర్చిద్దాం.… pic.twitter.com/SicYvgoU2s

— N Chandrababu Naidu (@ncbn) March 31, 2024