5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకం... విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకం!  మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న నువ్వు... ముందు నీ గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కు @ysjagan!… https://t.co/oiUzvrngK4

— N Chandrababu Naidu (@ncbn) March 21, 2024