పల్నాడు పల్లెల్లో రాక్షస పాలకులు రక్తం పారించారు. మేము వచ్చాక నీళ్ళు పారిస్తాం!
గత ప్రభుత్వంలో గోదావరి నీళ్ళు పట్టిసీమ ద్వారా కృష్ణాకు తెచ్చాము. త్వరలో వచ్చే ప్రజా ప్రభుత్వంలో... నదుల అనుసంధానంతో గోదావరి నీళ్లు సాగర్ కాలువకి తరలించి సాగునీటి కష్టాలు తీరుస్తాం!#RaaKadaliraa pic.twitter.com/Qmji5YDott

— N Chandrababu Naidu (@ncbn) March 2, 2024