చిత్తూరులో ఒక ఎర్రచందనం స్మగ్లర్ కి సీటిచ్చాడు జగన్. జగన్ ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టే ఈరోజు స్మగ్లర్ ముఠా ఒక పోలీస్ కానిస్టేబుల్ ని వాహనంతో గుద్ది చంపేసింది. పోలీసులకే రక్షణ లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇలాంటి స్మగ్లర్ లను, వాళ్ళకు అండగా ఉన్న జగన్ ను… pic.twitter.com/8piABtLeLf

— N Chandrababu Naidu (@ncbn) February 6, 2024