తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళలో పింఛన్ ని పది రెట్లు పెంచితే... కేవలం ఒకటిన్నర రెట్లు పెంచడానికి జగన్ కి ఐదేళ్లు పట్టింది. అధికారంలోకి రాగానే పింఛన్ 3000 చేస్తా అన్న జగన్... 250 పెంచి 750 ఎగ్గొట్టుకుంటూ వచ్చాడు. ఇక దిగిపోయే రోజు వచ్చిందని తెలిసాక 3000 చేసాడు.#RaaKadaliraa#Madugula pic.twitter.com/yJVUaVXzYL

— N Chandrababu Naidu (@ncbn) February 5, 2024