పత్తికొండ సభకు వచ్చిన జనాన్ని చూసాక జగన్ కు నిద్రపట్టేలా లేదు. నేను 'రా... కదలిరా!' అని పిలిస్తే జనసంద్రంలా కదిలొచ్చిన ప్రజల్ని చూసి ... తెలుగుదేశం-జనసేన విజయం ఖాయం అని జగన్ కి అర్థమైపోయింది. ఒక ప్రభుత్వం మీద ప్రజలకి ఇంత కోపం ఉండటాన్ని నేనెప్పుడూ చూడలేదు#Pattikonda#రాకదలిరాpic.twitter.com/SB5JwAc6PN

— N Chandrababu Naidu (@ncbn) January 29, 2024