ఎంత సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించినా, కరుణామయుడిలా మరెంత నటించినా, లోపలున్న క్రూరమైన వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుంది.. ఆ వ్యక్తిత్వమే తన అనుచరులకు మార్గదర్శకత్వం అవుతుంది. అదే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తుంది.@ysjagan #NalugellaNarakam#RashtramaaRavanaKaashtamaa pic.twitter.com/eGDKYGWg12

— N Chandrababu Naidu (@ncbn) July 5, 2023