ప్రముఖ నటులు కృష్ణంరాజు గారి అంతిమ దర్శనం కోసం ఆయన నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించాను. కృష్ణంరాజుగారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాను. ఈ బాధ నుండి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/1BzvdVa5Gk

— N Chandrababu Naidu (@ncbn) September 11, 2022