పాపాల పెద్దిరెడ్డీ! నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి. తాగునీరు అడగటమే ఆ నిండుగ‌ర్భిణి చేసిన పాప‌మా? ఏంటీ దౌర్జ‌న్యం? నిండు గ‌ర్భిణి అని చూడ‌కుండా ఏంటీ అమాన‌వీయ దాడి? అధికార‌మ‌దంతో ఇన్నాళ్లూ సాగించిన అరాచ‌కాలకు ప్ర‌జాక్షేత్రంలో దోషులుగా నిల‌వ‌క త‌ప్ప‌దు. అన్నమయ్య జిల్లా… pic.twitter.com/CaBxLGUKn6

— Lokesh Nara (@naralokesh) May 5, 2024