నెల్లూరు లో నిర్వహించిన యువగళం సభలో పాల్గొన్నాను. యువత ఉత్సాహం చూసిన తరువాత నాకు మరింత ఎనర్జీ వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నెల్లూరు యువత అనేక సూచనలు చేశారు. గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతకాల్సిన దుస్థితి నెలకొంది అని యువత… pic.twitter.com/9I8wEe4djX

— Lokesh Nara (@naralokesh) May 1, 2024