మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం
చుక్కపల్లివారిపాలెం, చినపాలెం, శృంగారపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దనే అందజేస్తాం. గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ ఇతర సమస్యలను ప్రజలు… pic.twitter.com/S5HaEGdvk6

— Lokesh Nara (@naralokesh) April 29, 2024